వైరల్ : కారు తుడిస్తే హగ్ ఇచ్చింది.. కానీ
పాశ్చాత్య దేశాల్లో క్రిస్టమస్ వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయి. కొత్త బట్టలు ధరించడం, నూతన వస్తువుల కొనుగోలుతోపాటు కొంతమంది క్రిస్టమస్ హాలిడేస్ ఇంకాస్త భిన్నంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సరదాగా రోడ్లను, పరిసరాలను శుభ్రం చేస్తుంటారు. అపరిచిత వ్యక్తుల కారు అద్దాలను శుభ్రం చేసి వారిని ఆశ్చర్యంలో ము…